అన్వేషించండి
Bigg Boss Ashwini Latest Photos : బ్లాక్ శారీలో బిగ్‌బాస్ అశ్విని.. హాట్‌గా ఉందా? క్యూట్‌గా ఉందా?
Ashwini Latest Photos : బిగ్‌బాస్ అశ్విని తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.

బిగ్‌బాస్ అశ్విని లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/ashwinii_sree)
1/6

బ్లాక్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ అశ్వినీ మెరిసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/ashwinii_sree)
2/6

బ్లాక్ శారీకి తగ్గట్లు.. బ్లాక్ డిజైనర్ బ్లౌజ్‌ను ధరించింది. శారీ బోర్డల్ కలర్ గోల్డ్‌కి తగ్గట్లు పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుంది అశ్విని. (Images Source : Instagram/ashwinii_sree)
3/6

హెయిర్ లీవ్ చేసి.. అందంగా బొట్టుపెట్టుకుని ఫోటోషూట్ చేసింది. బ్లాక్ శారీకి తగ్గట్లు బ్లాక్ నెయిల్ పాలిష్‌తో స్టైల్ చేసుకుంది.(Images Source : Instagram/ashwinii_sree)
4/6

ఈ ఫోటోలకు నవ్వేస్తూ ఫోజులిచ్చింది అశ్విని. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. There’s something about a black saree that exudes power🖤🖤🖤🖤🖤🖤🖤🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/ashwinii_sree)
5/6

బిగ్‌బాస్ సీజన్ 7 ద్వారా అశ్విని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హౌజ్‌లో ఉన్నంత సేపు గొడవలతోనే కాలం గడిపింది.(Images Source : Instagram/ashwinii_sree)
6/6

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ చిన్నపాత్ర చేసింది అశ్విని. రష్మికకు అక్కగా కనిపించింది.(Images Source : Instagram/ashwinii_sree)
Published at : 01 May 2024 02:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion