అన్వేషించండి
Krithi Shetty Photos: నా ఫస్ట్ డాన్స్ సాంగ్..ఎప్పటికీ మరిచిపోనన్న కృతిశెట్టి
Krithi Shetty
1/13

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'బంగార్రాజు' సినిమాతో వచ్చేందుకు సిద్ధమైంది..
2/13

రీసెంట్‌గా విడుదలైన' బంగార్రాజు' సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే నా ఫస్ట్ డాన్స్ సాంగ్. ప్రేక్షకులిచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకాస్త స్పెషల్ అయిపోయింది. ఈ పాటను ఎంతో ఎనర్జీతో పాడిన మధు ప్రియ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా అంది కృతి. భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారని..తన ఫస్ట్ డాన్స్ నెంబర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కృతి.
Published at : 10 Jan 2022 02:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















