అన్వేషించండి
Adah Sharma: అదాశర్మ వింత గెటప్, పోజులు చూశారా?
అదాశర్మకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు
![అదాశర్మకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/a1e258fb1fb1847fabcbcada31f86f561659802580_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదాశర్మ వింత గెటప్, పోజులు చూశారా?
1/9
!['హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/9c0e0b9b5d8d6bfa3931b091c9672b994bfad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
2/9
![ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/020e3351637be10d7b303f0af286da55d3e3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. (Courtesy: Adah Sharma Instagram)
3/9
!['సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/1426c4d646fcd72bae33f3bbab4a5b0d7970a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది. (Courtesy: Adah Sharma Instagram)
4/9
![ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/0545bd1eb7814d3e47b20da5c840989e08725.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది. (Courtesy: Adah Sharma Instagram)
5/9
![టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/5121b2c84cd0fdcb59944bd47616869c7a1cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
6/9
![ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/7ac8b5257be91d282641e27c3c86c30469d04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy: Adah Sharma Instagram)
7/9
![తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/d90c9540295e254bf8b111dc9d8d27bbbbd5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. (Courtesy: Adah Sharma Instagram)
8/9
![ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/5d640137ec63173b41e95b059157bc9fc880c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy: Adah Sharma Instagram)
9/9
![అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Courtesy: Adah Sharma Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/ac6be8638752dcb5275743a41b882292a912d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Courtesy: Adah Sharma Instagram)
Published at : 06 Aug 2022 09:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion