అన్వేషించండి
Ashu Reddy : లంగా వోణిలో అందంగా ముస్తాబైన అషూ రెడ్డి.. ఆమె ఫోజులు చూస్తే 'వచ్చిందండీ వయ్యారి' అనకుండా ఉండలేము
Ashu Reddy Latest Photos : స్టైలిష్, ఫ్యాషన్ దుస్తుల్లోనే కాకుండా అషూ రెడ్డి ట్రెడీషనల్ లుక్‌లో కూడా రాక్ చేస్తుంది. తాజాగా లంగాఓణిలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.

లంగా ఓణిలో అందంగా ముస్తాబైన అషూ రెడ్డి(Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూ రెడ్డి ట్రెడీషనల్ లుక్‌లో మెరిసి చాలా అందంగా కనిపించింది. అచ్చమైన తెలుగమ్మాయి లుక్‌లో అషూ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Aashu Reddy)
2/6

ఈ అందమైన లంగా వోణిలో అందమైన ఫోజులు ఇచ్చింది. ట్రెడీషనల్ లుక్‌లో సిగ్గుపడుతూ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Aashu Reddy)
3/6

లంగా ఓణి కట్టుకుని చేతులకు గాజులు వేసుకుని.. జడ, మల్లేపూలు పెట్టుకుని.. గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది అషూ రెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Vachindi andi.. Vayyari.. ee sunday Family Stars lo, only on ETV..!! 🥳❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈటీవీలో జరిగే ఓ షో కోసం ఇలా ముస్తాబైంది. (Images Source : Instagram/Aashu Reddy)
5/6

ఈ షోలో ఊరి వాళ్ల బ్యాచ్‌లో అషూ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే Ma Ooru valatoh mamulga undadu..!! #ashureddy #everysunday 7:30pm !! #dontmissit అంటూ క్యాప్షన్‌లో మెన్షన్ చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)
6/6

Looking awesome 👌👌👌👌👌👌 అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.(Images Source : Instagram/Aashu Reddy)
Published at : 12 Sep 2024 06:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion