అన్వేషించండి
Ashika Ranganath Photos: కొత్త లుక్ తో కలవరపెడుతున్న కన్నడ బ్యూటీ!
Ashika Ranganath Photos: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కొత్త లుక్ అదిరింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆషికా బ్లాక్ డ్రెస్ లో న్యూ ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది...

Image Courtesy : Ashika Ranganath Instagram
1/7

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్... మాధగాజా- క్రేజీ బాయ్స్ మూవీస్ తో గుర్తింపు పొందింది. 'ఓ 2' అనే ప్రయోగాత్మక మూవీలో, అవతార పురుష పార్ట్ 2 లో కనిపించింది.
2/7

కింగ్ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన నా సామిరంగ సినిమాలోనూ ఆషిక నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలోనూ నటిస్తోందనే వార్తలొచ్చాయి.
3/7

నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన యాక్షన్ ఫిల్మ్ 'అమిగోస్' లో హీరోయిన్ గా నటించింది.
4/7

వరుస ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఆషికా రంగనాథ్. బ్లాక్ ఫ్రాక్ వేసుకుని షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
5/7

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
6/7

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
7/7

ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashika Ranganath Instagram)
Published at : 21 May 2024 02:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion