అన్వేషించండి
Leharaayi Movie - Apsara Song : అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే?
'అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే అప్సరస? అప్సరస... అప్సరస... నా గుండె చప్పుడు నువ్వేలే అప్సరస' అంటూ సౌమ్యా మీనన్‌ను చూసి రంజిత్ పాడుతున్నారు. వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'లెహరాయి'.
'లెహరాయి' సినిమాలో రంజిత్, సౌమ్యా మీనన్
1/6

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్.ఎల్.ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో 'లెహరాయి' సినిమా రూపొందుతోంది. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. రామకృష్ణ పరమహంస దర్శకుడు. 'ధర్మపురి' ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ప్రధాన తారాగణం. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ వెల్లడించనున్నారు.
2/6

'లెహరాయి' సినిమాతో సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ విడుదలైన 'గుప్పెడంత...' సాంగ్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ 'అప్సరస అప్సరస' పాటకు కూడా మంచి స్పందన లభిస్తోందని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
Published at : 28 Sep 2022 05:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















