అన్వేషించండి
Anupama Parameswaran : బంగారు నగలతో మహారాణిలా మెరిసిపోతున్న టిల్లుగాడి లిల్లి
Anupama Parameswaran Photos: బంగారు నగలు ధరించి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది అనుపమా పరమేశ్వరన్..ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది
anupamaparameswaran
1/7

సంప్రదాయ లుక్ లో కనిపించి మెస్మరైజ్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ ఈ ఫొటోస్ షేర్ చేసి... Draped in tradition, crowned in gold అని పోస్ట్ పెట్టింది
2/7

ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళ పిల్ల టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది
Published at : 03 Jun 2025 10:16 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















