అన్వేషించండి
హాఫ్ సారీలో అనుపమా అదిరిపోయే ఫోజులు
అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మెరిసింది అనుపమా.

Image Credit:Anupama Parameswaran
1/9

తెలుగు హీరోయిన్స్ లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు.
2/9

‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ.
3/9

తెలగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
4/9

ఇతర భాషల్లోనూ భారీ అవకాశాలు.
5/9

ఇటీవల ‘కార్తికేయ 2’ సినిమాతో మంచి గుర్తింపు.
6/9

ప్రస్తుతం నిఖిల్ తో ‘18 పేజెస్’ సినిమాలో నటించింది.
7/9

‘18 పేజెస్’ త్వరలో విడుదల కానుంది.
8/9

ఇటీవల ‘18 పేజెస్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది.
9/9

ఆ ఈవెంట్ లో అనుపమా ఇలా మెరిసింది.
Published at : 20 Dec 2022 07:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion