అన్వేషించండి
Suma Kanakala : సుమం ప్రతి సుమం సుమం.. సుమని చూస్తే ఈ పాటే గుర్తోస్తుంది
Anchor Suma Photos : తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన యాంకర్ సుమ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది.
సుమ కనకాల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/kanakalasuma)
1/6

యాంకర్ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు వినిపిస్తే మొదటి గుర్తొచ్చే పేరు సుమదే. అంతగా ప్రతి ఒక్కరిలో తన ముద్ర వేసింది సుమ కనకాల.(Images Source : Instagram/kanakalasuma)
2/6

సుమ షోలతోనే కాకుండా తన యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వివిధ డ్రెస్స్‌లో ఫోటోషూట్లు కూడా షేర్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagram/kanakalasuma)
Published at : 26 Mar 2024 04:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















