అన్వేషించండి
Anchor Sreemukhi: రూటు మార్చిన రాములమ్మ, సరికొత్త లుక్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న శ్రీముఖి!
బుల్లితెరై యాంకర్ శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. తను ముద్దు ముద్దు మాటలతో ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
![బుల్లితెరై యాంకర్ శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. తను ముద్దు ముద్దు మాటలతో ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/9196421e4f7998e229a0e39ce3f1b9451665479947943544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Sreemukhi/ instagram
1/10
![బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/6d3ed41dc9a5846108bb0a1679f994b318bce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo@Sreemukhi/ instagram
2/10
![ముద్దుగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ చలాకీ మాటలతో ఆకట్టుకుంటుంది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/63b140d7cbbaaaef8e8a852a707e0bf25ce29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముద్దుగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ చలాకీ మాటలతో ఆకట్టుకుంటుంది. Photo@Sreemukhi/ instagram
3/10
![యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/70ce80d1b3a2b2a489df0021c21ae4f2066ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. Photo@Sreemukhi/ instagram
4/10
![బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/d3203e3022ca9865a093e3adfbff8daf5126b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది. Photo@Sreemukhi/ instagram
5/10
![చక్కటి ఆట తీరుతో బిగ్ బాస్ షో రన్నరప్ గా నిలిచింది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/db5bb8cdc20699c446c867dfde70074829f37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చక్కటి ఆట తీరుతో బిగ్ బాస్ షో రన్నరప్ గా నిలిచింది. Photo@Sreemukhi/ instagram
6/10
![పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్నఈ బిగ్ బాస్ బ్యూటీకి.. మరికొన్ని ఆఫర్లు వస్తున్నాయి. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/1c4a70e84d854a1cd1bf73551ac078a941916.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్నఈ బిగ్ బాస్ బ్యూటీకి.. మరికొన్ని ఆఫర్లు వస్తున్నాయి. Photo@Sreemukhi/ instagram
7/10
![చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/f116e57a32f858485e5ea859c7400f73749f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. Photo@Sreemukhi/ instagram
8/10
![సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తుంది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/012752ee69142a24c5c5a9c8f78f4f141a4bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తుంది. Photo@Sreemukhi/ instagram
9/10
![స్టన్నింగ్ క్లీవేజ్ షో ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/cd1c5c2ee0bf82b7606fc86a75de65bb60c9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టన్నింగ్ క్లీవేజ్ షో ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photo@Sreemukhi/ instagram
10/10
![ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Photo@Sreemukhi/ instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/dec0ee6e991a1ab463d858d07d7756dafb841.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Photo@Sreemukhi/ instagram
Published at : 11 Oct 2022 02:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion