అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreemukhi : I loved him when I left him అంటూ వైబ్ అవుతున్న శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోలకు పెట్టిన సాంగ్ అదిరిందిగా
Anchor Sreemukhi : తెలుగు యాంకర్ శ్రీముఖికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
![Anchor Sreemukhi : తెలుగు యాంకర్ శ్రీముఖికి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/d8cc9e150c188bd2ffcba8ac494a63e51716885285474874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anchor Sreemukhi)
1/6
![శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ డ్రెస్‌లో శ్రీముఖి చాలా క్యూట్‌గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/08ca410cfe739a9daad165156b8f27c139b09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ డ్రెస్‌లో శ్రీముఖి చాలా క్యూట్‌గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
2/6
![పోని టైల్ వేసుకుని.. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b70b26cd0d40fe35b6a52c3dcf748f3daa402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పోని టైల్ వేసుకుని.. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
3/6
![కాలేజీలు, బయటకు వెళ్లేవారికి ఈ తరహా డ్రెస్‌లు బాగా నప్పుతాయి. అందుకే ఈ డ్రెస్ ప్యాషన్ ప్రేమికులను బాగా ఆకర్షిస్తుంది. (Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/60245ab616b3e8f371e2d95bbf80650181d30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాలేజీలు, బయటకు వెళ్లేవారికి ఈ తరహా డ్రెస్‌లు బాగా నప్పుతాయి. అందుకే ఈ డ్రెస్ ప్యాషన్ ప్రేమికులను బాగా ఆకర్షిస్తుంది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
4/6
![ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Havana Song లిరిక్స్ షేర్ చేసింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/a391739735e44ada775e76cd172904b9eab95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Havana Song లిరిక్స్ షేర్ చేసింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
5/6
![శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో పలు షోలు చేస్తుంది. ఇవే కాకుండా తన యూట్యూబ్ వీడియోలతో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b06da4f4dcb46b1e7cf664847f57d762fdf39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో పలు షోలు చేస్తుంది. ఇవే కాకుండా తన యూట్యూబ్ వీడియోలతో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
6/6
![కేవలు టీవీ షోలు మాత్రమే కాకుండా.. సినిమాల్లో కూడా నటిస్తుంది. 30 ఏళ్లు వచ్చినా.. పెళ్లికి దూరంగా ఉంటూ కెరీర్ ముందుకు తీసుకెళ్తుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/ae7d631cb8c7961dc29e3b9a8f539cc1bf084.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలు టీవీ షోలు మాత్రమే కాకుండా.. సినిమాల్లో కూడా నటిస్తుంది. 30 ఏళ్లు వచ్చినా.. పెళ్లికి దూరంగా ఉంటూ కెరీర్ ముందుకు తీసుకెళ్తుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
Published at : 28 May 2024 02:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement