అన్వేషించండి
Sreemukhi Photos : ఎర్ర గులాబీ తల్లో పెట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీముఖి
Sreemukhi in Saree : యాంకర్ శ్రీముఖి గోల్డెన్ చీరలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
(Image Source : Instagram/Sreemukhi)
1/6

శ్రీముఖి తన ఫోటోషూట్స్కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గోల్డెన్ శారీలో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది.
2/6

బంగారు ఆభరణాలతో ముస్తాబై.. గోల్డెన్ చీరకు తగ్గ డిజైనర్ బ్లౌజ్లో అందంగా ముస్తాబైంది ఈ భామ. తల్లో ఎర్ర గులాబీలు పెట్టుకుని.. వింటేజ్ వైబ్స్ ఇస్తుంది.
Published at : 19 Dec 2023 04:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















