అన్వేషించండి
Anchor Manjusha : హాట్ రెడ్ శారీలో యాంకర్ మంజూష.. మేడమ్ ఏ చీర కట్టుకున్నా ఆ శారీకే అందమొస్తుందట
Anchor Manjusha Latest Photos : ఎన్టీఆర్ సినిమాలో ఇన్నోసెంట్‌గా కనిపించినా యాంకర్ మంజూష.. ఇప్పుడు మాత్రం సూపర్ హాట్‌గా తయారైంది. తన లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
యాంకర్ మంజూష లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/ Anchor Manjusha)
1/6

యాంకర్ మంజూష లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. తన లుక్స్‌తో ఆమె అభిమానులను మెస్మరైజ్ చేసింది. (Images Source : Instagram/ Anchor Manjusha)
2/6

హాట్ రెడ్ శారీని కట్టుకుని.. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. ఈ బ్లౌజ్ నెట్ క్లాత్‌తో డిజైన్ చేశారు.(Images Source : Instagram/ Anchor Manjusha)
Published at : 27 May 2024 03:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















