అన్వేషించండి
Anasuya Bharadwaj : విల్లులా వంగి ఫోటోలకు అదిరే ఫోజులిచ్చిన అనసూయ.. లేడి బాస్‌లా హాట్‌గా ఉందికదూ
Anasuya Bharadwaj Photos : యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. నటిగా రాణిస్తూ.. జడ్జ్‌గా మారింది అనసూయ. తాజాగా ఈ భామ బ్లాక్ కో ఆర్డ్ సెట్లో ఫోటో షూట్ చేసింది.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కో ఆర్డ్ సెట్లో చాలా హాట్‌గా కనిపించింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

బ్లాక్ కలర్ డ్రెస్‌ని.. గోల్డెన్ జ్యూవెలరీతో స్టైల్ చేసింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని.. ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
3/6

హెయిర్‌ని కర్ల్స్ చేసి.. తన లుక్‌ని హైలైట్ చేస్తూ.. స్టైలిష్‌గా కనిపించింది అనసూయ. చీరలో ఎంత ట్రెడీషనల్గా అనిపిస్తుందో.. ఈ డ్రెస్‌లో అంత స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
4/6

ఈ కోఆర్డ్ సెట్‌ను బ్లాక్ కలర్ బెల్ట్‌తో స్టైల్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. అదిరే క్యాప్షన్‌ను ఇచ్చింది అనసూయ.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
5/6

o the women who are labelled.. Aggressive: Keep being assertive. Bossy: Keep on leading. Difficult: Keep telling the truth. Attention seeking: Keep taking up space. Awkward: Keep asking hard questions. Don’t shrink yourself to make the wrong kind happy. #BeYouStayYou . You are beautifully right that way. అంటూ ఫైరింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
6/6

Kiraack Boys Khiladi Girls షో కోసం అనసూయ ఇంత హాట్‌గా ముస్తాబైంది. ఈ షోలో ఆమె జడ్జీగా వ్యవహరిస్తుంది. శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 28 Jul 2024 09:39 AM (IST)
Tags :
Anasuya Bharadwaj Latest Photos Anasuya Bharadwaj Black Cord Set Lady Boss Inspiration Anasuya Bharadwaj Style Telugu Actress Fashion South Indian Actress Photos Anasuya Bharadwaj's Latest Fashion Photos In Black Cord Set Lady Boss Fashion Inspiration From Anasuya Bharadwaj Anasuya Bharadwaj's Confident Style In Latest Photos Black Cord Set Fashion Trend Inspired By Anasuya Bharadwajమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion