అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయ వయసును తగ్గిస్తోంది గ్లామర్ డోస్ పెంచేస్తోంది.. కవ్వించు చూపులతో హృదయాలను కొల్లగొట్టేస్తోంది
Anasuya Bharadwaj Latest Photos : అనసూయ భరద్వాజ్ మరోసారి తన లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లూకలర్ బాడీ కాన్ టాప్‌లో అదిరే ఫోజులిచ్చింది బ్యూటీ.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Anasuya Bhardwaj)
1/7

అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫోటోలకు నవ్వుతూ.. కవ్వించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Anasuya Bhardwaj)
2/7

హెయిర్‌ని లీవ్ చేసి సెమి కర్ల్స్ చేసింది. బ్లూ కలర్ బాడీ కాన్ షార్ట్ డ్రెస్‌లో ఫోటోలు దిగింది అనసూయ. (Images Source : Instagram/Anasuya Bhardwaj)
Published at : 28 Jun 2024 02:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















