అన్వేషించండి
చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ - మళ్లీ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తారో?
అమితాబ్ బచ్చన్ చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిశారు.

చేతికి కట్టుతో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్‌ను కలిశారు.
1/6

అమితాబ్ బచ్చన్ తన ఇంటి వద్ద చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిశారు.
2/6

ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు.
3/6

ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పడుకోనే జంటగా కనిపించనున్నారు.
4/6

2024లో జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
5/6

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
6/6

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Published at : 28 Mar 2023 01:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion