అన్వేషించండి
Raha Kapoor : క్యూట్ పిలకలతో ముద్దుగా నవ్వెేస్తున్న రాహా కపూర్
Ranbir Kapoor Family : రణ్‌బీర్ కపూర్ ఫ్యామిలీతో కలిసి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ ఫ్యామిలీని రాహా కపూర్ తన క్యూట్‌నెస్‌తో డామినేట్ చేసింది.
రాహాను ముద్దు చేస్తున్న ఆలియా భట్ (Images Source : Instagram/aliaabhatt)
1/6

బాలీవుడ్ హిట్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. డిఫెరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుతూ.. పాడుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/aliaabhatt)
2/6

ఈ సెలబ్రేషన్స్‌లో రణ్‌బీర్, ఆలియా గారాల పట్టి రాహా కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ క్యూటీ ఆలియా లేదా రణ్‌బీర్‌తో ట్విన్నింగ్గా కనిపించేది. పైగా తన క్యూట్ పిలకలకు ఎందరో అభిమానులున్నారు.(Images Source : Instagram/aliaabhatt)
Published at : 05 Mar 2024 03:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















