అన్వేషించండి
Aditi Rao Hydari : పింక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిన అదితీ రావు హైదరీ.. సిద్ధార్థ్‌కి ఫిల్మ్‌ఫేర్‌పై ఏమి స్పందించంటే
Aditi Rao Hydari Latest Photos : హీరోయిన్ అదితీ రావు హైదరీ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది ఈ బ్యూటీ.
అదితిరావు హైదరీ (Image Source : Instagram/Aditi Rao Hydari)
1/6

హీరామండి సిరీస్ తర్వాత అదితీరావు డిఫరెంట్ సక్సెస్‌ను అందుకుంది. ఇంతకముందు ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు ఈ ఫేమ్ రాలేదు ఈ బ్యూటీకి. (Image Source : Instagram/Aditi Rao Hydari)
2/6

తాజాగా ఈ భామ బార్బీ బొమ్మలా మొత్తం పింక్ కలర్ డ్రెస్‌లో ముస్తాబైంది ఈ భామ. పింక్ కలర్ హీల్స్ వేసుకుని స్టైలిష్ లుక్‌తో అందంగా కనిపించింది అదితీ రావు.(Image Source : Instagram/Aditi Rao Hydari)
Published at : 06 Aug 2024 12:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















