అన్వేషించండి
Aditi Rao Hydari Photos: సముద్ర తీరంలో అదితి రావు హైదరి స్టన్నింగ్ లుక్!
Aditi Rao Hydari Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి రావు హైదరి..సముద్ర తీరంలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. అదితి సూర్యుడితో పోటీ పడుతున్నట్టుంది...
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
1/6

'హీరామండి'లో నటించిన అదితి రావు హైదరి...అందం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. గతంలో చాలా సినిమాల్లో నటించింది కానీ హీరామండిలో నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది
2/6

ఈ వారం ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్ ల లిస్టులో హీరామండి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళల్లో భాషలతో పాటు 9 విదేశీ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
Published at : 23 May 2024 01:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















