అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sneha Latest pics: చీరలో స్నేహ- చిరు నవ్వుతో మెస్మరైజ్!
తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది స్నేహ. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమ్మడు, మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
![తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది స్నేహ. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమ్మడు, మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/1d9eeaeb76835c4c5664ce67f7ec445a1678621483206544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Sneha/Instagram
1/10
![ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది స్నేహ. Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/a68ba6c7f0e03d608302fef6811862f88a36f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది స్నేహ. Photo Credit: Sneha/Instagram
2/10
![ఎన్నో సినిమాల్లో హోమ్లీ పాత్రలు పోషించి మెప్పించింది. Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/686a7441d62ad54761a33fcdb62e9aaf5a216.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నో సినిమాల్లో హోమ్లీ పాత్రలు పోషించి మెప్పించింది. Photo Credit: Sneha/Instagram
3/10
![గ్లామర్ విషయంలో ఏనాడు హద్దులు మీరలేదు.Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/a9da5b56c0a39b1cc45313aaa0357cc11a34a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లామర్ విషయంలో ఏనాడు హద్దులు మీరలేదు.Photo Credit: Sneha/Instagram
4/10
![స్నేహ ఇప్పటికీ పక్కింటి అమ్మాయిలాగే కనిపిస్తుంటుంది.Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/967ecac45fd7d4d80cd68670a9ed859b5397d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్నేహ ఇప్పటికీ పక్కింటి అమ్మాయిలాగే కనిపిస్తుంటుంది.Photo Credit: Sneha/Instagram
5/10
![ఇప్పుడు సీనియర్ హీరోల పక్కన స్నేహ నటిస్తున్నది.Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/5b34c02ec53d259f51c245b3c8605c9ef6ba1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు సీనియర్ హీరోల పక్కన స్నేహ నటిస్తున్నది.Photo Credit: Sneha/Instagram
6/10
![యంగ్ హీరోల సినిమాల్లో అక్క, వదిన రోల్స్ చేస్తోంది.Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/26d2669124fdb6c27f5edafc26d423df63613.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ హీరోల సినిమాల్లో అక్క, వదిన రోల్స్ చేస్తోంది.Photo Credit: Sneha/Instagram
7/10
![రీసెంట్ గా స్నేహ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/d2e153b67ca0d74769a1b592616bf66a0a320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా స్నేహ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. Photo Credit: Sneha/Instagram
8/10
![చీరలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/2a20d3314a8e1e7736505033944fb35171abd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీరలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.Photo Credit: Sneha/Instagram
9/10
![స్నేహ అందం రోజు రోజుకు పెరిగిపోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/024a3615069b40edb2b43d8a9c5415759d33c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్నేహ అందం రోజు రోజుకు పెరిగిపోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Sneha/Instagram
10/10
![ప్రస్తుతం స్నేహ శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sneha/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/12beb68a7303fcc4a590bdc6bc56a6852ec9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం స్నేహ శారీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sneha/Instagram
Published at : 12 Mar 2023 05:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion