అన్వేషించండి
Sneha Photos: నీలాకాశంలోని అందమంతా స్నేహాలోనే ఉంది!
ఈ టీవీలో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న స్నేహా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Image Credit: Real Actress Sneha/Instagram
1/8

నటి స్నేహా తన అందం అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. Image Credit: Real Actress Sneha/Instagram
2/8

స్నేహా 2001లో 'ప్రియమైన నీకు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Real Actress Sneha/Instagram
3/8

స్నేహా అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. కానీ, తెరపై అందరికీ స్నేహా అనే పేరుతో పరిచయమైంది. Image Credit: Real Actress Sneha/Instagram
4/8

స్నేహా తమిళంలో ప్రసారమైన 'మేళం కొట్టు తాళి కట్టు' అనే టెలివిజన్ రీయాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించింది. Image Credit: Real Actress Sneha/Instagram
5/8

2019లో విడుదలైన 'వినయ విధేయ రామా' సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించింది. Image Credit: Real Actress Sneha/Instagram
6/8

2001లో స్నేహా నటించిన 'హనుమాన్ జంక్షన్' సినిమా మంచి సక్సెస్ సాధించింది. Image Credit: Real Actress Sneha/Instagram
7/8

స్నేహా సినిమాల్లోనే కాదు తమిళంలో ప్రసారమయ్యే 'డాన్స్ జోడీ డాన్స్', 'జూనియర్ సూపర్ స్టార్స్' సీజన్ 4 వంటి షోస్‌లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Real Actress Sneha/Instagram
8/8

ప్రస్తుతం స్నేహా ఈటీవీ లో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' అనే కపుల్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తుంది.
Published at : 20 Dec 2022 08:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion