అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das Photos: అద్దంలో శ్రద్ధగా అందాలు అలా చూపిస్తే ఎలా అమ్మాడి!?
ఎవర్ గ్రీన్ గ్లామర్ గాళ్స్ జాబితాలో శ్రద్ధా దాస్ పేరును యాడ్ చేయవచ్చు. గ్లామర్ విషయంలో ఆమె ఎప్పుడూ సూపరే. లేటెస్టుగా పోస్ట్ చేసిన మిర్రర్ ఫోటోషూట్ పిక్స్ చూస్తే మీరూ ఆ మాటే అంటారు.(Image:Shraddha Das)
![ఎవర్ గ్రీన్ గ్లామర్ గాళ్స్ జాబితాలో శ్రద్ధా దాస్ పేరును యాడ్ చేయవచ్చు. గ్లామర్ విషయంలో ఆమె ఎప్పుడూ సూపరే. లేటెస్టుగా పోస్ట్ చేసిన మిర్రర్ ఫోటోషూట్ పిక్స్ చూస్తే మీరూ ఆ మాటే అంటారు.(Image:Shraddha Das)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/54bccc44913998c7267d2a944759fb571702785213846313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)
1/6
![గ్లామర్, ఆ ముఖంలో కాంతి... రెండూ వెలుగుతున్నాయ్ కదూ! ఎవర్ గ్రీన్ గ్లామర్ గాళ్స్ లిస్టులో హాట్ లేడీ శ్రద్ధా దాస్ పేరు కూడా యాడ్ చేయవచ్చు అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైలిష్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను ఆమె అట్ట్రాక్ట్ చేస్తున్నారు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/18f0539e6ec7a923a400b0693790f64d84fa0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లామర్, ఆ ముఖంలో కాంతి... రెండూ వెలుగుతున్నాయ్ కదూ! ఎవర్ గ్రీన్ గ్లామర్ గాళ్స్ లిస్టులో హాట్ లేడీ శ్రద్ధా దాస్ పేరు కూడా యాడ్ చేయవచ్చు అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైలిష్ ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను ఆమె అట్ట్రాక్ట్ చేస్తున్నారు. (Image Courtesy : Shraddha Das Instagram)
2/6
![సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు, స్టేజి పెర్ఫార్మన్స్ లు... ఒక్కటి ఏమిటి? అదీ ఇదీ అని గీతలు గీసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని శ్రద్ధా దాస్ సద్వినియోగం చేసుకుంటున్నారు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/dfad61f16fcd6233480b60c7f45c70635a7d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు, స్టేజి పెర్ఫార్మన్స్ లు... ఒక్కటి ఏమిటి? అదీ ఇదీ అని గీతలు గీసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని శ్రద్ధా దాస్ సద్వినియోగం చేసుకుంటున్నారు. (Image Courtesy : Shraddha Das Instagram)
3/6
![ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఆర్య 2', రెబల్ స్టార్ ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్', మ్యాచో స్టార్ గోపీచంద్ 'మొగుడు' సినిమాల్లో రెండో కథానాయికగా శ్రద్ధా దాస్ నటించారు. 'గుంటూరు టాకీస్' సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/8dbf0477bc7b9b02e8e9858fbc43d55c0ec62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఆర్య 2', రెబల్ స్టార్ ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్', మ్యాచో స్టార్ గోపీచంద్ 'మొగుడు' సినిమాల్లో రెండో కథానాయికగా శ్రద్ధా దాస్ నటించారు. 'గుంటూరు టాకీస్' సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. (Image Courtesy : Shraddha Das Instagram)
4/6
![శ్రద్ధా దాస్ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన మిర్రర్ ఫోటోషూట్ పిక్స్ ఇవి. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/7b926307ef84b79b5c30e16ec3aaf7f86b058.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన మిర్రర్ ఫోటోషూట్ పిక్స్ ఇవి. (Image Courtesy : Shraddha Das Instagram)
5/6
![శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/cea3984aadf0b0bc3dc3e2aaea338fe0be344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shraddha Das Instagram)
6/6
![శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/88e575bdca6ce983d1b4f3db1ac22e9994f63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)
Published at : 17 Dec 2023 09:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
సినిమా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement