అన్వేషించండి
Shraddha Das: చీర కట్టులో ముద్దుగా అలరిస్తున్న శ్రద్ధదాస్
ముంబై బ్యూటీ శ్రద్ధాదాస్ తెలుగులో పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమల్లో నటించినా ఇదే పరిస్థితి. అయినా, ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది.
![ముంబై బ్యూటీ శ్రద్ధాదాస్ తెలుగులో పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ తో పాటు ఇతర సినిమా పరిశ్రమల్లో నటించినా ఇదే పరిస్థితి. అయినా, ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/d23fc3926a33e29bd02f5b1c7291a6a41697701008418544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Shraddha Das/Instagram
1/7
![టాలీవుడ్ లో శ్రద్ధా దాస్ పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/b8ebbe268d53e37bb4b0ba6a528e6382447f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో శ్రద్ధా దాస్ పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.Photo Credit: Shraddha Das/Instagram
2/7
![‘ఆర్య 2‘, ‘డార్లింగ్‘, ‘మొగుడు‘ లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు.Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/44003b6a6b0ded16ce42be427a2d17cdd4028.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఆర్య 2‘, ‘డార్లింగ్‘, ‘మొగుడు‘ లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు.Photo Credit: Shraddha Das/Instagram
3/7
![తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/0faca2dc0cca1a449d1bcfb2d2f935bf8a186.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. Photo Credit: Shraddha Das/Instagram
4/7
![ఆ తర్వాత బాలీవుడ్ తో పాటు, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది.Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/d958bdce40296a2ff370a3d756d4d89dac534.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత బాలీవుడ్ తో పాటు, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది.Photo Credit: Shraddha Das/Instagram
5/7
![అక్కడా శ్రద్ధాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/441131fbb4ec45647f3043a985bd5429177b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడా శ్రద్ధాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. Photo Credit: Shraddha Das/Instagram
6/7
![ప్రస్తుతం ఓటీటీలోనూ అడుగు పెట్టింది. బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/677dc4a7250de39c942cbc3cbc6a507130513.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఓటీటీలోనూ అడుగు పెట్టింది. బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Shraddha Das/Instagram
7/7
![తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo Credit: Shraddha Das/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/be8192481a36b577218225e8236700974bef0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo Credit: Shraddha Das/Instagram
Published at : 19 Oct 2023 01:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion