(Photo Courtesy : Instagram) తెలుగులో 'ఆర్య 2', 'డార్లింగ్', 'మొగుడు' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్.
(Photo Courtesy : Instagram) ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ వర్కవుట్ కాలేదు.
(Photo Courtesy : Instagram) తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
(Photo Courtesy : Instagram) కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఆమె అవకాశాలైతే ఇవ్వలేదు దర్శకనిర్మాతలు.
(Photo Courtesy : Instagram) తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది.
(Photo Courtesy : Instagram) ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
(Photo Courtesy : Instagram) సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Photo Courtesy : Instagram) ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Alia Bhatt: 'కాఫీ విత్ కరణ్' షో కోసం అలియాభట్ స్టయిలింగ్
Shraddha das: అందాలన్నీ కనిపించేలా చీరకట్టిన శ్రద్ధా దాస్
Rashi khanna: రాశిని ఇంత హాట్‌గా ఇంతకుముందెప్పుడైనా చూశారా? చూడకపోతే మిస్సయిపోతారు
Rashmi Gautam: చీరలో రష్మీ నాటీ పోజులు - పిక్స్ చూశారా?
Daksha Nagarkar Photos: దక్ష ఏంటా చూపు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వవా ఏంటి!
Maharashtra Floor Test Result: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే సర్కార్ గెలుపు
Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?
Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !
Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు