అన్వేషించండి
Samyuktha Menon: వైట్ శారీలో దీపావళి మతాబులా వెలిగిపోతున్న సంయుక్త మీనన్!
Samyuktha Latest Photos : సినిమాల్లో ట్రెడీషనల్ లుక్లో ఎక్కువగా కనిపించే సంయుక్త తాజాగా వైట్ శారీతో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అమ్మడికి దీపావళి ముందే వచ్చినట్టుంది...
సంయుక్త లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Samyuktha)
1/7

దసరా శుభాకాంక్షలు చెబుతూ సంయుక్తమీనన్ ఫొటోస్ షేర్ చేసింది కానీ..అమ్మడికి దీపావళి అప్పుడే వచ్చినట్టుంది.. వైట్ శారీలో అంతలా మెరిసిపోతోంది..
2/7

మలయాళంలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన సంయుక్త..ఎంట్రీ మూవీ నుంచే సత్తా చాటింది..ఇటు తెలుగులోనూ సంయుక్త అడుగుపెడితే మూవీ హిట్టే..
Published at : 13 Oct 2024 01:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















