అన్వేషించండి
Samyuktha: ‘విరూపాక్ష‘ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరైనా ఉంటారా?
సంయుక్త మీనన్ తెలుగులో నటించింది కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సంయుక్త మీనన్(Photo Credit: Samyuktha/Instagram)
1/6

‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంయుక్త మీనన్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: Samyuktha/Instagram
2/6

‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ ‘డెవిల్’ లాంటి సినిమాలతో అదిరిపోయే విజయాలను అందుకుంది. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit: Samyuktha/Instagram
Published at : 23 Jun 2024 08:04 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















