అన్వేషించండి
actress sada: పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతున్న సదా
‘జయం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సదా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా చేస్తోంది.

Photo Credit: Sadaa/Instagram
1/6

అందాల తార సదా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Sadaa/Instagram
2/6

‘జయం‘ సినిమాతొ మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Sadaa/Instagram
3/6

ఈ చిత్రంలో వెళ్లవయ్య వెళ్ళూ అనే మాటతో బాగా ఫేమస్ అయింది. Photo Credit: Sadaa/Instagram
4/6

ఆమె మొత్తం సినీ కెరీర్ లోనే ‘జయం‘ చిత్రంలోని సుజాత పాత్ర ఎంతో పేరు తెచ్చింది. Photo Credit: Sadaa/Instagram
5/6

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. Photo Credit: Sadaa/Instagram
6/6

తాాజాగా తేజ తెరకెక్కించిన ‘అహింస‘ సినిమాలో కనిపించింది. Photo Credit: Sadaa/Instagram
Published at : 05 Jun 2023 05:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion