అన్వేషించండి
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘పెళ్లి చూపులు’ భామ రీతూ వర్మ
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘పెళ్లి చూపులు’ భామ రీతూ సందడి చేసింది. కుటుంబంతో కలిసి పసందైన విందు ఆరగించింది.
Image Credit: Ritu Varma/Instagram
1/7

హైదరాబాద్ లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలస్ లో హీరొయిన్ రీతు వర్మ కుటుంబంతో విహరించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. Image Credit: Ritu Varma/Instagram
2/7

తన అభినయంతో తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది రీతు వర్మ. Image Credit: Ritu Varma/Instagram
Published at : 13 Dec 2022 08:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















