అన్వేషించండి
క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోన్న ‘సామజవరగమన’ బ్యూటీ రెబా మోనికా జాన్
‘సామజవరగమన’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రెబా మోనికా జాన్. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుందీ బ్యూటీ. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image credit: Reba Monica John/Instagram
1/7

రెబా మోనికా బెంగళూరుకు చెందిన అమ్మాయి.
2/7

2016 లో ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
3/7

తెలుగులో ‘బూ’ అనే సినిమాతో పరిచయం అయింది.
4/7

రీసెంట్ గా ‘సామజవరగమన’ మూవీలో హీరోయిన్ గా నటించింది రెబా.
5/7

ఈ సినిమాతో తెలుగులో భారీ సక్సెస్ ను అందుకుంది.
6/7

తమిళ్, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించిందీ బ్యూటీ.
7/7

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Published at : 01 Aug 2023 03:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion