అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashi Khanna: స్టైలిష్ లుక్ లో ‘ఫర్జీ’ బ్యూటీ హొయలు
‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేస్తోంది.
![‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/e15dfbff2905026a54bea33db3ee253c1677682256620544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Rashi Khanna/Instagram
1/7
![‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రాశీ ఖన్నా.Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/91c347075a897cda8ed16dce0a8c295290a90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది రాశీ ఖన్నా.Photo Credit: Raashi Khanna/ Instagram
2/7
![‘సర్దార్‘ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రాశీ, తాజాగా ‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/f6787497c957be9496da4e046899f8e7b4fde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సర్దార్‘ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రాశీ, తాజాగా ‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది.Photo Credit: Raashi Khanna/ Instagram
3/7
![షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ఇందులో కీలక పాత్ర పోషించింది. Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/46f52fc57e6c7401ce7782037600cadeb4dfe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ఇందులో కీలక పాత్ర పోషించింది. Photo Credit: Raashi Khanna/ Instagram
4/7
![‘ది ఫ్యామిలీ మ్యాన్- 2‘ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/878539d8b32438431539184d3698b86bc0578.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ది ఫ్యామిలీ మ్యాన్- 2‘ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. Photo Credit: Raashi Khanna/ Instagram
5/7
![‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ లో ఆర్బీఐ అధికారి మేఘా పాత్రలో నటించి మెప్పించింది. Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/0b1aa07a9a56c461617c429c3b4e4d2c2c207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఫర్జీ‘ వెబ్ సిరీస్ లో ఆర్బీఐ అధికారి మేఘా పాత్రలో నటించి మెప్పించింది. Photo Credit: Raashi Khanna/ Instagram
6/7
![తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/930666e96ecf0790e1921490a9aa740d8b8c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Raashi Khanna/ Instagram
7/7
![రాశీ స్టైలిష్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Raashi Khanna/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/01/d78e623e62867902b4f98724749777da87d15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ స్టైలిష్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Raashi Khanna/ Instagram
Published at : 01 Mar 2023 08:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement