అన్వేషించండి
Purna: చక్కని చుక్కకు చీరే అందం - అందుకే, పూర్ణకు శారీ అంటే అంత ఇష్టం!
పూర్ణకు చీర కట్టుకోవడమంటే చాలా ఇష్టమట. అందుకే, ఇలా చీరలో ముస్తాబై.. తన అభిమానుల కోసం ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Image Credit: Shamna Kasim/Instagram
1/10

ఎన్ని వెస్ట్రన్ డ్రెస్‌లు వేసినా రాని అందం.. చీర కడితే వస్తుంది. ఇది అక్షరాల నిజం. చీర అమ్మాయిలకు ఎంతో ప్రత్యేకం. అందుకే, అబ్బాయిలు సైతం చీరకట్టుకొనే అమ్మాయిలను తెగ ఇష్టపడతారు. ఇక అమ్మాయిలకు కూడా చీరంటే చాలా ఇష్టం. కానీ, దాన్ని కట్టుకున్న తర్వాత పడే తిప్పలు మాత్రం వర్ణనాతీతం. అయితే, పూర్ణకు మాత్రం చీరంటే చాలా ఇష్టమట. చీర కట్టడం కాస్త కష్టమైనా.. తనకు ఇష్టమైన డ్రెస్ మాత్రం చీరేనట. అందుకే, ఇలా నిండుగా చీర కట్టుకుని ఫొటోలుకు పోజులిచ్చింది పూర్ణ. మరి, ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా పూర్ణ అందమైన ఫొటోలను చూసేయండి. - Image Credit: Shamna Kasim/Instagram
2/10

చీరలో పూర్ణ.. లేటెస్ట్ ఫొటోస్ - Image Credit: Shamna Kasim/Instagram
Published at : 26 Jan 2023 12:07 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















