అన్వేషించండి

Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 225 పరుగుల భారీ స్కోరు గెలవడానికి సరిపోతుందని భావించానని, కానీ మిడిల్ ఓవర్లలో బౌలర్లు ఎక్కువ రన్స్ ఇవ్వడం దెబ్బకొట్టిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

డోనోవన్ ఫెరీరాను బ్యాటింగ్ ఆర్డర్‌లో లేట్ గ పంపడంపై వస్తున్న విమర్శలకు పరాగ్ క్లారిటీ ఇచ్చాడు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని, పేసర్లను టార్గెట్ చేసేందుకే ఫెరీరాను చివరలో పంపామని చెప్పుకొచ్చాడు. 

ఇక రియాన్ డ్రెస్సింగ్ రూమ్ లో స్మోకింగ్ వివాదంపై కూడా స్పందించాడు. డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గ తనపై వస్తున్న విమర్శలపై మాట్లాడాడు. "నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా పద్ధతులు నాకు తెలుసు" అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు. జట్టు గెలవనప్పుడు వ్యక్తిగత స్కోర్లు ఎన్ని ఉన్నా అది వేస్ట్ అని, తన టార్గెట్ కేవలం పాయింట్లు సాధించడమేనని స్పష్టం చేశాడు.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Youngest Cricketers: అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
IND VS ENG T20 Result Update:  చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
Vaibhav Sooryavanshi Record Debut : సచిన్ ఆల్ టైమ్ రికార్డును తుడిచేసిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ డెబ్యూ!
సచిన్ ఆల్ టైమ్ రికార్డును తుడిచేసిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ డెబ్యూ!
Vaibhav Sooryavanshi Debut Hint: రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!
రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
Embed widget