అన్వేషించండి
Nitya Shetty : ఎర్రగౌనులో చిరు నవ్వులు చిందిస్తున్న నిత్యాశెట్టి
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఇప్పటికే దృశ్యం పాప ఎస్తేర్ తన అందచందాలతో ఆకట్టుకోగా.. ఇప్పుడు దేవుళ్లు సినిమాలో నటించిన చిన్నారి కూడా గ్లామర్ షో చేస్తోంది.
Photo@nityashettyoffl/instagram
1/8

దశాబ్ద క్రితం వచ్చిన దేవుళ్లు సినిమాలో నటించిన బాలనటి పేరు నిత్యా శెట్టి. ఆ చిత్రంలో తన నటనకు గాను నంది అవార్డు తెచ్చుకుంది. Photocredit: nityashettyoffl/instagram
2/8

చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ తోనూ నటించిన నిత్యాశెట్టి ఎంతో మందిని ఆకట్టుకుంది. Photocredit: nityashettyoffl/instagram
Published at : 12 Sep 2022 10:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో

Nagesh GVDigital Editor
Opinion



















