అన్వేషించండి
Nidhhi Agerwal: అందాల ‘నిధి’.. దాచాలనుకున్నా దాగని పరువం నీది!
Image Credit: Nidhhi Agerwal/Instagram
1/10

ఆమె అందాన్ని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఆమె ‘ఇస్మార్ట్’ అందంతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ భామ మరెవ్వరో కాదు.. నిధీ అగర్వాల్. ఈ రోజు (ఆగస్టు 17) నిధీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా.
2/10

నిధీ అగర్వాల్ పుట్టింది హైదారబాద్‌లోనే. అయితే, ఆమె బాల్యమంతా బెంగళురులోనే గడిచింది. మార్వాడీ కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా మాట్లాడగలదు.
Published at : 17 Aug 2021 12:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















