అన్వేషించండి
Mounika reddy Photos: ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న'భీమ్లా నాయక్' బ్యూటీ - ఫొటోలు వైరల్
Mounika Reddy: నటి మౌనిక పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ లీడ్ రోల్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మౌనికి సింపుల్ సారీలో లుక్‌లో దర్శనం ఇచ్చింది.
monie_kaaa/Instagram
1/8

Mounika Reddy Photos: నటి మౌనిక రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.
2/8

మరీ ముఖ్యంగా ఈ నటికి ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లా నాయక్‌తోనే అని చెప్పాలి. ఇందులో లేడీ కానిస్టేబుల్‌గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది.
Published at : 14 Feb 2024 09:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















