అన్వేషించండి
Mirnalini Ravi: మాల్దీవుల్లో మృణాళిని రవి అందాల విందు
తమిళ బ్యూటీ మృణాళిని రవి మాల్దీవులు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచుల్లో అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Photo@Mirnalini Ravi/Instagram
1/5

టిక్ టాక్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మృణాళిని రవి . Photo Credit: Mirnalini Ravi/Instagram
2/5

అమ్మడు అదిరిపోయే వీడియోలకు దర్శకులు ఫిదా అయి సినిమా అవకాశాలు ఇచ్చారు. Photo Credit: Mirnalini Ravi/Instagram
3/5

వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో మృణాళిని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Mirnalini Ravi/Instagram
4/5

తొలి మూవీలోనే అందాలతో తెగ ఆకట్టుకుంది. క్యూట్ గా నటించి మెప్పించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram
5/5

తాజాగా మాల్దీవులు వెకేషన్ లో ఉన్న ఆమె సరదా సరదాగా గడుపుతోంది. Photo Credit: Mirnalini Ravi/Instagram
Published at : 28 Feb 2023 09:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion