అన్వేషించండి
Meenakshi Chaudhary: చీరలో మీనాక్షి చౌదరి, ముసి ముసి నవ్వులకు కుర్రకారు పడిపోవాల్సిందే!
హీరోయిన్ మీనాక్షి చౌదరి పలు సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి ‘ది గోట్‘ అనే సినిమాలో నటిస్తోంది.

హీరోయిన్ మీనాక్షి చౌదరి
1/8

అందం, అభినయం ఉన్నా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అందాల తార మీనాక్షి చౌదరి.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
2/8

తెలుగులో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
3/8

‘హిట్ 2‘, ‘గుంటూరుకారం‘ సినిమాతో కాస్త పాపులారిటీ సంపాదించుకుంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
4/8

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి ‘ది గోట్‘ అనే సినిమాలో నటిస్తోంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
5/8

ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
6/8

సెప్టెంబర్ 5న ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదల కానుంది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
7/8

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో చిరునవ్వులు చిందించే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
8/8

ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రకారు బాగా ఆకట్టుకుంటున్నాయి.Photo Credit: Meenaakshi Chaudhary/Instagram
Published at : 04 Aug 2024 06:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion