అన్వేషించండి
Manchu Lakshmi Photos: మంచు లక్ష్మీ గ్లామర్ షో.. అసలు తగ్గడం లేదుగా..

మంచు లక్ష్మీ గ్లామర్ షో
1/10

(Photo Courtesy: Instagram) మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ.
2/10

(Photo Courtesy: Instagram) నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసింది.
3/10

(Photo Courtesy: Instagram) కానీ అవేవీ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
4/10

(Photo Courtesy: Instagram) మధ్యలో కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.
5/10

(Photo Courtesy: Instagram) ఇప్పటికీ 'ఆహా'లో ఓ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
6/10

(Photo Courtesy: Instagram) రీసెంట్ గా ఈమె 'సైమా' అవార్డ్స్ కు హాజరయ్యింది.
7/10

(Photo Courtesy: Instagram) ఈ సందర్భంగా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
8/10

(Photo Courtesy: Instagram) మంచు లక్ష్మీని గ్లామరస్ గా చూసిన ఫ్యాన్స్ వరుస కామెంట్స్ చేస్తున్నారు.
9/10

(Photo Courtesy: Instagram) మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు
10/10

(Photo Courtesy: Instagram) మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు
Published at : 22 Sep 2021 10:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion