అన్వేషించండి
Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్స్
తాజాగా ‘మిలీ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. లేటెస్ట్ గా ఆమె పోస్టు చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి.
Photo@Janhvi Kapoor/Instagram
1/7

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది జాన్వీ కపూర్. Photo Credit: Janhvi Kapoor/Instagram
2/7

శ్రీదేవి, బోనీ కపూర్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా సొంతంగా రాణిస్తోంది. Photo Credit: Janhvi Kapoor/Instagram
Published at : 07 Dec 2022 11:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















