అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Honey Rose: గులాబీ రంగు చీరలో మలయాళీ బ్యూటీ కనువిందు
మలయాళీ బ్యూటీ హనీ రోజ్ అదిరిపోయే ఫోటోలతో ఆకట్టుకుంది. గులాబీ రంగు చీరలో చిరు నవ్వులు చిందిస్తూ అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![మలయాళీ బ్యూటీ హనీ రోజ్ అదిరిపోయే ఫోటోలతో ఆకట్టుకుంది. గులాబీ రంగు చీరలో చిరు నవ్వులు చిందిస్తూ అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/4d2450edb01405d8c54a4dfbdda51f591696319753745544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Honey Rose/Instagram
1/7
![గత కొద్ది కాలంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హనీ రోజ్. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/4379135ebe455d332dcdb92c4ce4a35040185.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గత కొద్ది కాలంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హనీ రోజ్. Photo Credit: Honey Rose/Instagram
2/7
![‘వీరసింహారెడ్డి‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/a2c3ab6e297fab87d37af8b72e2b1970ee68a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘వీరసింహారెడ్డి‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Photo Credit: Honey Rose/Instagram
3/7
![తొలి సినిమాలోనే తన అందచందాలతో ఆకట్టుకుంది. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/1335c9e5f385ef2e297bd6f59a8bff50ab5ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాలోనే తన అందచందాలతో ఆకట్టుకుంది. Photo Credit: Honey Rose/Instagram
4/7
![తరుచుగా షాపింగ్స్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/236805df37ba8894bc626dcaaea7e549e6928.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తరుచుగా షాపింగ్స్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది. Photo Credit: Honey Rose/Instagram
5/7
![సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/f008e27dfcc6a429bffe73478ac8a3405ef6b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Honey Rose/Instagram
6/7
![ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/504e6229d104f60d850457e80fb19d00486b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Honey Rose/Instagram
7/7
![తాజాగా ఈ షేర్ చేసిన శారీ ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి. Photo Credit: Honey Rose/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/03/1183c8d83e803f95f21632d17c8e49b90447b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ షేర్ చేసిన శారీ ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి. Photo Credit: Honey Rose/Instagram
Published at : 03 Oct 2023 01:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion