అన్వేషించండి
Gnaneswari Kandregula: వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వైజాగ్ బ్యూటీ- బీచులో జాలీగా గడుపుతున్న జ్ఞానేశ్వరి
తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కండ్రేగుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా థాయ్ లాండ్ లో సరదా సరదాగా గడుపుతోంది. తాజాగా బీచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.
![తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కండ్రేగుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా థాయ్ లాండ్ లో సరదా సరదాగా గడుపుతోంది. తాజాగా బీచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/0dee58aaab09d1d48838c46495473f2b1719113025652544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల(Photo Credit: Gnaneswari Kandregula/Instagram)
1/5
![వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సమ్మర్ వెకేషన్ లో సరదగా గడుపుతోంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/ed4653d1665e163d9d1e247f8e24eebc82efc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి కండ్రేగుల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సమ్మర్ వెకేషన్ లో సరదగా గడుపుతోంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
2/5
![కొద్ది రోజుల క్రితం థాయ్ లాండ్ కు వెళ్లిన ఆమె, అక్కడి రిసార్టులు, బీచులలో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/fb7b67ae005a1d82aad962ce8feae7032f8fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొద్ది రోజుల క్రితం థాయ్ లాండ్ కు వెళ్లిన ఆమె, అక్కడి రిసార్టులు, బీచులలో హ్యాపీగా జాలీగా గడుపుతోంది. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
3/5
![తాాజాగా ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో వాలీ బాల్ ఆడుతూ కనిపించింది. సముద్ర తీరంలో అందరూ కలిసి ఆహ్లాందగా గడిపారు. Photo Credit: Gnaneswari Kandregula/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/a44e4a960b308b055c6d7af7a5c2035773730.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాాజాగా ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో వాలీ బాల్ ఆడుతూ కనిపించింది. సముద్ర తీరంలో అందరూ కలిసి ఆహ్లాందగా గడిపారు. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
4/5
![బీచులో పొట్టి దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Gnaneswari Kandregula/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/bf05f0e61c9e741f7053a2eb48033f4e3f21c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బీచులో పొట్టి దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
5/5
![జ్ఞానేశ్వరి వెకేషన్ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంజాయ్ అంటే నీదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Gnaneswari Kandregula/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/f338d5aa77989558d13ed471fa435b5d44cb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జ్ఞానేశ్వరి వెకేషన్ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంజాయ్ అంటే నీదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Gnaneswari Kandregula/Instagram
Published at : 23 Jun 2024 08:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion