అన్వేషించండి
Actor Ali: నిర్మాతగా సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల - కొత్త బ్యానర్ లోగో విడుదల చేసిన అలీ
Shivam Media production house: సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారారు. శివమ్ మీడియా పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఆ సంస్థ లోగో ప్రముఖ నటులు అలీ విడుదల చేశారు.
శివ మల్లాల, అలీ, అనిల్ కడియాల, ప్రవీణా కడియాల
1/6

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమైంది. సీనియర్ జర్నలిస్టుగా ఎంతో మందికి సుపరిచితుడైన శివ మల్లాల నిర్మాతగా మారారు. 'శివమ్ మీడియా' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. శివమ్ మీడియా సంస్థ లోగో ప్రముఖ నటులు అలీ చేతుల మీదుగా గురువారం విడుదల చేశారు. దర్శకులు ప్రవీణా కడియాల, అనిల్ కడియాల దంపతుల చేతుల మీదుగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ బ్యానర్ ఆవిష్కరించారు.
2/6

శివమ్ మీడియా లోగో విడుదల చేసిన సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ... ''నాకు శివ తమ్ముడు లాంటివాడు. వ్యక్తిగతంగా ఇరవై సంవత్సరాలుగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్ ప్రారంభించి ఈ రోజు నిర్మాతగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్యానర్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
Published at : 29 Mar 2024 03:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















