అన్వేషించండి
Aashu Reddy : స్లీవ్ లెస్ చుడిదార్‌లో అషూరెడ్డి.. ఈ మధ్య ట్రెడీషనల్గానే ఎక్కువ కనిపిస్తోంది
Aashu Reddy Latest Photos : హాట్ ఫోటోషూట్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేసే వారిలో అషూరెడ్డి ఒకరు. అయితే ఈమె ఈ మధ్య ట్రెడీషనల్ లుక్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది.

అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూ రెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ గ్రీన్ కలర్ చుడీ దార్లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Aashu Reddy)
2/6

ట్రెడీషనల్ లుక్‌లో కనిపించి.. అంతే పద్ధతిగా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
3/6

Focus on you, until the focus is youuu!!🥳🎊 అంటూ క్యాప్ష్ ఇచ్చింది. ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్‌తో రిప్లై ఇస్తున్నారు.(Images Source : Instagram/Aashu Reddy)
4/6

హాట్ ఫోటోషూట్స్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసే అషూ ఈ మధ్య ట్రెడీషనల్ లుక్‌లో ఎక్కువ కనిపిస్తుంది. చుడీదార్స్, చీరలు కట్టుకుని ఫోటోషూట్స్ చేస్తుంది.(Images Source : Instagram/Aashu Reddy)
5/6

రీసెంట్గా వరలక్ష్మీ వ్రతానికి కూడా చీర కట్టుకుంది. అయితే మోడ్రన్, ట్రెడీషన్‌ని మిక్స్ చేసి.. ట్రెండీ లుక్‌ని క్రియేట్ చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)
6/6

అషూ రెడ్డి టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి రెండుసార్లు వెళ్లింది. తాజాగా యావమ్ అనే ఓ సినిమాలో చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)
Published at : 25 Aug 2024 05:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
బడ్జెట్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion