అన్వేషించండి
Shopping Rules: షాపింగ్ తర్వాత మొబైల్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయవచ్చు
Customer Phone Number | ఎవరైనా కస్టమర్ వస్తువులు కొనుగోలు తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వడం అనేది తప్పనిసరి కాదు. వారికి వస్తువు, సర్వీసు తిరస్కరిస్తే ఫిర్యాదు చేయవచ్చు.
షాపింగ్ చేసే వారు ఈ రూల్స్ తెలుసుకోండి
1/6

ఇప్పుడు చాలా షాపులలో బిల్లు చెల్లించడానికి ముందే కస్టమర్లను వారి మొబైల్ నంబర్ అడుగుతున్నారు. బిల్లు పంపడానికి లేదా భవిష్యత్తు అవసరాలు, ఆఫర్‌లను షేర్ చేయడానికి అని చెబుతున్నారు. అయితే షాప్ వాళ్లు అడిగితే మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన అవసరరం లేదని మీకు తెలుసా?
2/6

వ్యక్తిగత ఫోన్ నంబర్ చెప్పడం ఒక ఆప్షన్ మాత్రమే అని చాలా మందికి తెలియదు. నెంబర్ వెల్లడించడం తప్పనిసరి కాదు. మీరు ఫోన్ నెంబర్ చెప్పకపోతే వస్తువు ఇవ్వడానికి షాపువాళ్లు నిరాకరించలేరు. మీ మొబైల్ నంబర్ ఇవ్వడం అంటే వ్యక్తిగత సమాచారం షేర్ చేసినట్లే.
Published at : 04 Jul 2025 01:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















