అన్వేషించండి
Bank Holidays March: మార్చి 17 - 29 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు
Bank Holidays March 2022: Banks shut for 7 days between March 17-29, check important dates
1/5

2022 మార్చి 17 - 29 మధ్యన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడు రోజులు సెలవులు వచ్చాయి. కస్టమర్లకు బ్యాంకుల్లో పనులుంటే సెలవులను చూసుకొని ప్లాన్ చేసుకోండి.
2/5

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం మార్చి 17-29 మధ్యన ఐదు రోజులు మాత్రమే సెలవులు. కానీ ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో మరో రెండు రోజులు బ్యాంకులు మూత పడతాయి.
Published at : 17 Mar 2022 03:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















