అన్వేషించండి
Horoscope Today 17th December 2022: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలతో ఇబ్బందిపడతారు
Horoscope Today 17th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 17th December 2022
1/12

మేష రాశి: ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది.. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
2/12

వృషభ రాశి మానసిక ఆందోళనలు మిమ్మల్ని ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టనివ్వవు. కానీ ప్రశాంతంగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు సరైన సమయం కాదు. ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు. సంతానం వల్ల అవమానం ఎదుర్కోవలసి రావొచ్చు.
Published at : 16 Dec 2022 06:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















