అన్వేషించండి
Mandous Cyclone Effect AP: మాండౌస్ తుఫాను వల్ల నాశనమైన పంటలు - కన్నీరు పెడుతున్న అన్నదాతలు
Mandous Cyclone Effect AP: మాండౌస్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చేతికొచ్చిన పంటలన్నీ నీటిపాలయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు ఏం చేయాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు.

మాండౌస్ తఫాను వల్ల నాశనమైన పంటలు - కన్నీరు పెడుతున్న అన్నదాతలు
1/9

మాండౌస్ తుఫాన్ వల్ల పడిపోయిన వరి పంట
2/9

నీళ్ల చేరడంతో భూమికి ఒరిగిన వరి గెలలు..
3/9

నష్టపోయిన పంటను చూసి ఆవేదన చెందుతున్న అన్నదాతలు
4/9

క్షేత్ర స్థాయిలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్
5/9

తడిసిన పంటను కళ్లారా చూస్తూ రైతులతో జేసీ మాటామంతీ
6/9

మీకేం ఫర్వాలేదు మేము అండగా ఉంటామంటూ హానీ ఇస్తున్న జాయింట్ కలెక్టర్
7/9

ఏమైనా సమస్యలుంటే చెప్పండంటూ అన్నదాతలను అడుగుతూ..
8/9

కొనుగోలు కేంద్రాల్లో కూపన్లు పరిశీలిస్తున్న జేసీ నవీన్ కుమార్
9/9

అన్నదాతలకు సమస్యలు కల్గకుండా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు
Published at : 12 Dec 2022 12:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion