తిరుపతి శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా సాగింది. శుక్రవారం రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడవాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. తిరుమలలో భారీ వర్షం కారణంగా టీటీడీ తిరుమాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపును రద్దు చేసింది.
ఆలయ అభిముఖంగా ఉన్న వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువు తీర్చిన మలయప్ప స్వామి వారు వాహన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై కొలువు దీరిన మలయప్ప స్వామి వారికి భక్తులు మంగళ హారతులు పట్టారు.
గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
In Pics : ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ, కదిరి ఆర్డీవో ఆఫీస్ ముట్టడి
In Pics : తిరుపతిలో వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
Tirumala News: వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
Pawan Kalyan : గుంటూరులో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
IND vs IRE, Match Highlights: హుడా హుద్హుద్ తెప్పించినా! టీమ్ఇండియాకు హార్ట్ అటాక్ తెప్పించిన ఐర్లాండ్
Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి