అన్వేషించండి
Raksha Bandhan 2021: ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే విడదల రజిని
రాఖీ పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్యెల్యే విడదల రజిని, విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి సంతోషిణి
1/4

రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఎమ్యెల్యే విడదల రజిని, విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి సంతోషిణి కలిశారు. జగన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
2/4

ఏపీ సీఎం జగన్‌కు రాఖీ కడుతోన్న ఎమ్మెల్యే విడదల రజిని
Published at : 21 Aug 2021 09:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















