అన్వేషించండి
మన అరకులోని ఫొటోలేగానీ.. ఈ ముగ్గురు మహిళా ఎంపీలు ఎవరో గుర్తు పట్టారా?
గిరి గ్రామ దర్శన్ లో మహిళా ఎంపీలు
1/4

ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలను గుర్తు పట్టారా? అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్. ఇలా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
2/4

విశాఖ జిల్లా అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని " గిరి గ్రామ దర్శన్ "ను ఎంపీలు సందర్శించారు.
Published at : 23 Sep 2021 09:09 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















